(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 115

॥ శ్రీః ॥
6.115. అధ్యాయః 115
Mahabharata - Bhishma Parva - Chapter Topics
యుద్ధే విరక్తేన భీష్మేణ యుధిష్ఠిరంప్రతి స్వవధోద్యమచోదనా ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 6-115-0x(4232)(44092)
కథం శాంతనవో భీష్మో దశమేఽహని సంజయ।
అయుధ్యత మహావీర్యః పాండవైః సహ సృజ్జయైః ॥ 6-115-1(44093)
కురవశ్చ కథం యుద్ధే పాండవాన్ప్రత్యవారయన్।
ఆచక్ష్వ మే మహాయుద్ధం భీష్మస్యాహవశోభినః ॥ 6-115-2(44094)
సంజయ ఉవాచ। 6-115-3x(4233)
కురవః పాండవైః సార్ధం యదయుధ్యంత భారత।
యథా చ తదభూద్యుద్ధం తత్తు వక్ష్యామి సాంప్రతం ॥ 6-115-3(44095)
గమితాః పరలోకాయ పరమాస్త్రైః కిరీటినా ।
అహన్యహని సంప్రాప్తే తావకానాం మహారథాః ॥ 6-115-4(44096)
యథాప్రతిజ్ఞం కౌరవ్యః స చాపి సమితింజయః ।
పార్థానామకరోద్భీష్మః సతతం సమితి క్షయం ॥ 6-115-5(44097)
కురుభిః సహితం భీష్మం యుధ్యమానం పరంతప ।
అర్జునం చ సపాంచాల్యం దృష్ట్వా సంశయితా జనాః ॥ 6-115-6(44098)
దశమేఽహని తస్మింస్తు భీష్మార్జునసమాగమే ।
అవర్తత మహారౌద్రః సతతం సమితి క్షయః ॥ 6-115-7(44099)
తస్మిన్నయుతశో రాజన్భూయశశ్చ పరంతపః ।
భీష్మః శాంతనవో యోధాంజఘాన పరామాస్త్రవిత్ ॥ 6-115-8(44100)
యేషామజ్ఞాతకల్పాని నామగోత్రాణి పార్థివ ।
తే హతాస్తత్ర భీష్మేణ శూరాః సర్వేఽనివర్తినః ॥ 6-115-9(44101)
దశాహాని తథా తప్త్వా భీష్మః పాండవవాహినీం ।
నిరవిద్యత ధర్మాత్మా జీవితే స పరంతపః ॥ 6-115-10(44102)
స క్షిప్రం వధమన్విచ్ఛన్నాత్మనోఽభిసుఖం రణే।
న హన్యాం మానవశ్రేష్ఠాన్సంగ్రామేఽభిముఖానితి ॥ 6-115-11(44103)
చింతయిత్వా మహాబాహుః పితా దేవవ్రతస్తవ ।
అభ్యాశస్థం మహారాజ పాండవం వాక్యమబ్రవీత్ ॥ 6-115-12(44104)
భీష్మ ఉవాచ। 6-115-13x(4234)
యుధిష్ఠిర మహాప్రాజ్ఞ సర్వశాస్త్రవిశారద ।
శృణుష్వ వచనం తాత ధర్ంయం స్వర్గ్యం చ జల్పతః ॥ 6-115-13(44105)
నిర్విష్ణోఽస్మి భృశం తాత దేహేనానేన భారత ।
ఘ్నతశ్చ మే గతః కాలః సుబహూన్ప్రాణినో రణే ॥ 6-115-14(44106)
తస్మాత్పార్థం పురోధాయ పాంచాలాన్సృజ్జయాంస్తథా ।
మద్వధే క్రియతాం యత్నో మమ చేదిచ్ఛసి ప్రియం ॥ 6-115-15(44107)
సంజయ ఉవాచ। 6-115-16x(4235)
తస్య తన్మతమాజ్ఞాయ పాండవః సత్యదర్శనః ।
భీష్మం ప్రతి యయౌ రాజా సంగ్రామే సహ సృంజయైః ॥ 6-115-16(44108)
ధృష్టద్యుంనస్తతో రాజన్పాండవశ్చ యుధిష్ఠిరః ।
శ్రుత్వా భీష్మస్య తాం వాచం చోదయామాసతుర్బలం ॥ 6-115-17(44109)
అభిద్రవధ్యం యుద్ధ్యధ్వం భీష్మం జయత సంయుగే ।
రక్షితాః సత్యసంధేన జిష్ణునా రిపుజిష్ణునా ॥ 6-115-18(44110)
అయం చాపి మహేష్వాసః పార్షతో వాహినీపతిః ।
భీమసేనశ్చ సమరే పాలయిష్యతి వో ధ్రువం ॥ 6-115-19(44111)
మా వో భీష్మాద్భయం కించిదస్త్వద్య యుధి సృంజయాః।
ధ్రువం భీష్మం విజేష్యామః పురస్కృత్య శిఖండినం ॥ 6-115-20(44112)
తే తథా సమయం కృత్వా దశమేఽహని పాండవాః।
బ్రహ్మలోకపరా భూత్వా సంజగ్ముః క్రోధమూర్చ్ఛితాః ॥ 6-115-21(44113)
శిఖండినం పురస్కృత్య పాండవం చ ధనంజయం ।
భీష్మస్య పాతనే యత్నం పరమం తే సమాస్థితాః ॥ 6-115-22(44114)
తతస్త్వ సుతాదిష్టా నానాజనపదేశ్వరాః।
ద్రోణేన సహపుత్రేణ సహసేనా మహాబలాః ॥ 6-115-23(44115)
దుఃశాసనశ్చ బలవాన్సహ సర్వైః సహోదరైః ।
భీష్మం సమరమధ్యస్థం పాలయాంచక్రిరే తదా ॥ 6-115-24(44116)
తతస్తు తావకాః శూరాః పురస్కృత్య మహావ్రతం।
శిఖండిప్రముఖాన్పార్థాన్యోధయంతి స్మ సంయుగే ॥ 6-115-25(44117)
చేదిభిస్తు సపాంచాలైః సహితో వానరధ్వజః ।
యయౌ శాంతనవం భీష్మం పురస్కృత్య శిఖండినం ॥ 6-115-26(44118)
ద్రోణపుత్రం శినేర్నప్తా ధృష్టకేతుస్తు పౌరవం ।
అభిమన్యుః సహామాత్యం దుర్యోధమయోధయత్ ॥ 6-115-27(44119)
విరాటస్తు సహానీకః సహసేనం జయద్రథం ।
వృద్ధక్షత్రస్య దాయాదమాససాద పరంతప ॥ 6-115-28(44120)
మద్రరాజం మహేష్వాసం సహసైన్యం యుధిష్ఠిరః ।
భీమసేనోఽభిగుప్తస్తు నాగానీకముపాద్రవత్ ॥ 6-115-29(44121)
అప్రధృష్యమనావార్యం సర్వశస్త్రభృతాం వరం ।
ద్రోణం ప్రతి యయౌ యత్తః పాంచాల్యః సహ సోదరైః ॥ 6-115-30(44122)
కర్ణికారధ్వజం చైవ సింహకైతురరిందమః ।
ప్రత్యుజ్జగామ సౌభద్రం రాజపుత్రో బృహద్బలః ॥ 6-115-31(44123)
శిఖండినం చ పుత్రాస్తే పాండవం చ ధనంజయం ।
రాజభిః సమరే పార్థమభిపేతుర్జిఘాంసవః ॥ 6-115-32(44124)
తస్మిన్నతిమహాభీమే సేనయోర్వై పరాక్రమే ।
సంప్రధావత్స్వనీకేషు మేదినీ సమకంపత ॥ 6-115-33(44125)
తాన్యనీకాన్యనీకేషు సమయుధ్యంత భారత ।
తావకానాం పరేషాం చ దృష్ట్వా శాంతనవం రణే ॥ 6-115-34(44126)
తతస్తేషాం ప్రయతతామన్యోన్యమభిధావతాం ।
ప్రాదురాసీన్మహాశబ్దో దిక్షు సర్వాసు భారత ॥ 6-115-35(44127)
శంఖదుందుభిఘోషశ్చ వారణానాం చ బృంహితైః ।
సింహనాదశ్చ సైన్యానాం దారుణః సమపద్యత ॥ 6-115-36(44128)
సా చ సర్వనరేంద్రాణాం చంద్రార్కసదృశీ ప్రభా ।
హారాంగదకిరీటేషు నిష్ప్రభా సమపద్యత ॥ 6-115-37(44129)
రజోమేఘాస్తు సంజజ్ఞుః శస్త్రవిద్యుద్భిరావృతాః ।
ధనుషాం చాపి నిర్ఘోషో దారుణః సమపద్యత ॥ 6-115-38(44130)
బాణశంఖప్రణాదాశ్చ భేరీణాం చ మహాస్వనాః ।
రథఘోషశ్చ సంజజ్ఞే సేనయోరుభయోరపి ॥ 6-115-39(44131)
ప్రాసశక్త్యృష్టిసంఘైశ్చ బాణౌఘైశ్చ సమాకులం ।
నిష్ప్రకాశమివాకాశం సేనయోః సమపద్యత ॥ 6-115-40(44132)
అన్యోన్యం రథినః పేతుర్వాజినశ్చ మహాహవే ।
కుంజరాన్కుంజరా జఘ్నుః పాదాతాంశ్చ పదాతయః ॥ 6-115-41(44133)
తత్రాసీత్సుమహద్యుద్ధం కురూణాం పాండవైః సహ।
భీష్మహేతోర్నరవ్యాఘ్ర శ్యేనయోరామిషే యథా ॥ 6-115-42(44134)
తయోః సమాగమో ఘోరో బభూవ యుధి భారత।
అన్యోన్యస్య వధార్థాయ జిగీషూణాం మహాహవే ॥ ॥ 6-115-43(44135)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి దశమదివసయుద్ధే పంచాదశాధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes

6-115-10 నిరవిద్యత నిర్వేదం జగామ ॥
6-115-14 నిర్విణ్యో విరక్తః ॥
6-115-21 బ్రహ్మలోకపరాః బృహత్త్వాన్మహాంతం లోకం ప్రతి యతమానాః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.